సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు. భార్య ఫోన్ చూస్తుండగా.. ఆమె పక్కనే భర్త కూర్చున్నాడు. భార్య భుజంపై చేయి వేసి తన ప్రేమను చూపించాడు. ఇందులో అవాక్కడానికి, నవ్వుకోవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. భార్య భుజంపై చేయి వేసిన అతను.. ఆమెకు తెలీకుండా ఓ పని చేశాడు.
భార్యకు తెలీకుండా ఎంతో తెలివిగా ఖైనీ వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక చేతిలో (Husband Chewing tobacco without her wife knowledge) నుంచి మరో చేతిలోకి ఖైనీ వేసి, దాన్ని అంతే చాకచక్యంగా చేత్తో చాలా సేపు నలిపేశాడు. ఆ తర్వాత ఎంతో తెలివిగా ఆ ఖైనీని నోట్లో పెట్టుకున్నాడు. అతడి భార్య ఫోన్ మాయలో ఉండగా.. భర్త ఇలా ఆమె కళ్లుగప్పి ఖైనీ వేసుకున్నాడన్నమాట. వారికి పై బెర్త్‌లో పడుకున్న వ్యక్తి.. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
#👫భార్య-భర్తల జోక్స్ #👨👩👦భార్య బాధితుల మీమ్స్🤣 #🧑🤝🧑కపుల్ మీమ్స్😁 #అడళ్ళు మీకు జోహార్లు🙏 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
00:34

