ShareChat
click to see wallet page
search
#✨సంక్రాంతి స్టేటస్🌾
✨సంక్రాంతి స్టేటస్🌾 - ShareChat @Damodara sarma కనుమ రోజు రథం ముగ్గు వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే! కనుమ పండుగ రోజు కేవలం పశువులను పూజించడమే కాదు; రథం ముగ్గు వేయడం వెనుక ఒక అర్ధం ఉంది సంక్రాతితో సూర్యుడు మకరంశిలోకి ప్రవేశించి; ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది: అంటే సూర్య భగవానుడు తన దిశను మార్టుకుని ఉతద త్తరం వైపు ప్రయాణిస్తాడు ఆ సూర్య భగవానుడి గమనానికి ప్రతీకగానే మనం ఈ 'రథం ముగ్గు' వేస్తాము: గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే; రథం యొక్కతాడును ఎప్పుడూ ఇంటి లోపలికి వస్తున్నట్లుగా వేయాలి: దీని అర్ధం; సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి ಆರೌ೧ಂ ' తేజస్సు ' మరియు అష్టైశ్వర్యాలను మనం మన ఇంటిలోపలికి ఆహ్వానిస్తున్నామని అర్ధం   మన జీవిత సాగాలని కోరుకుని ಐಯಾಣಂ 5ಾಡಾ ಆ ನಲುಗು కోరుకుంటూ వేసేదే ఈ రథం ముగ్గుః Sh ShareChat @Damodara sarma కనుమ రోజు రథం ముగ్గు వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే! కనుమ పండుగ రోజు కేవలం పశువులను పూజించడమే కాదు; రథం ముగ్గు వేయడం వెనుక ఒక అర్ధం ఉంది సంక్రాతితో సూర్యుడు మకరంశిలోకి ప్రవేశించి; ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది: అంటే సూర్య భగవానుడు తన దిశను మార్టుకుని ఉతద త్తరం వైపు ప్రయాణిస్తాడు ఆ సూర్య భగవానుడి గమనానికి ప్రతీకగానే మనం ఈ 'రథం ముగ్గు' వేస్తాము: గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే; రథం యొక్కతాడును ఎప్పుడూ ఇంటి లోపలికి వస్తున్నట్లుగా వేయాలి: దీని అర్ధం; సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి ಆರೌ೧ಂ ' తేజస్సు ' మరియు అష్టైశ్వర్యాలను మనం మన ఇంటిలోపలికి ఆహ్వానిస్తున్నామని అర్ధం   మన జీవిత సాగాలని కోరుకుని ಐಯಾಣಂ 5ಾಡಾ ಆ ನಲುಗು కోరుకుంటూ వేసేదే ఈ రథం ముగ్గుః Sh - ShareChat