#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
_*👇👇 ఈ రోజు వలిగొండ మండలం లోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న TSUTF యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో సోషల్ మీడియా నివేదిక ను ప్రవేశపెడుతున్న TSUTF జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు అనిల్ కుమార్ గారు.*_


