ShareChat
click to see wallet page
search
#📕బైబిల్ వాక్యాలు #😇My Status #✝యేసయ్య కృప🕊 #📀యేసయ్య కీర్తనలు🎙
📕బైబిల్ వాక్యాలు - కీర్తనలు 33 1నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము 2.సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్పరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి 3 ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి 4.యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ನ್ಯಾಯಮುನು 5ఆయన నీతిని ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది కీర్తనలు 33 1నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము 2.సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్పరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి 3 ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి 4.యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ನ್ಯಾಯಮುನು 5ఆయన నీతిని ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది - ShareChat