ShareChat
click to see wallet page
search
🕉️ శ్రీ గురుభ్యోనమః శనివారం,జనవరి.10,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:సప్తమి ఉ11.12 వరకు వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:హస్త సా6.16 వరకు యోగం:అతిగండ రా8.09 వరకు కరణం:బవ ఉ11.12 వరకు తదుపరి బాలువ రా11.47 వరకు వర్జ్యం:తె3.12 - 4.56 దుర్ముహూర్తము:ఉ6.37 - 8.05 అమృతకాలం:మ12.16 - 1.58 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కన్య సూర్యోదయo;6.37 సూర్యాస్తమయం:5.37 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕శివాలయ దర్శనం
🎶భక్తి పాటలు🔱 - ShareChat