ShareChat
click to see wallet page
search
#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📖ఎడ్యుకేషన్✍ #🎓జాబ్ ప్రిపరేషన్📚
Educational Updates - NEET TSUTF నెగెటివ్ మార్కులతోనూ అర_త తగదు: యా నీట్-పీజీకూఫ్సున్నాకుతగ్గించడంపైటీుస్ఆర్డీఏఆందోళన . ಯಯು ఫ్రైవేటుమెడికలకాలేజీకులాభంచేకూర్చేందుకేనని: ಬೈದ್ 06,00003 నీట్ పీజీ 2025-26 ప్రవేశ పరీక్షలో అర్హత కటావ్ను సున్నా శాతం(జీరో పర్సంటైల్కు తగ్గిస్తూ నేషనల బోర్డ్ ఆఫ్ ఎగ్డామినేషన్సీ. (ఎన్బీఈ) తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీనియర్ రెసేడెంట్ డాక్టర్ల (టీఎస్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది: ఈ అంశం . అసానియేషనో పైటీఎస్ఆర్డీఏ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసింది . జనవరి 13. 2026న నేషనల్ బోర్ ఆఫ్ ఎగ్ామినేషన్సీ జారీ చేసిన  నోటిఫికేషన్ ద్వారా అన్ని కేటగిరీలకు కట్ అఫ్ను శారానిక సున్నా తగ్గించారని; దీని వల్ల 40 మార్కుల వరకూ వచ్చిన అభ్యర్ధులు ಐನನ್ కూడా  పీజీ ప్రవేశాలకు అరులవుతారని టీఎన్ఆర్లీఏ తన లేఖలో 'పేర్కొంది: ఈ నిర్ణయంతో నెగెటివ్ మార్కులు వచ్చిన అభ్యర్ధులూ అర్హత సాధించే అవకాశం రావడంపై టీఎస్ఆర్డీఏ తీవ్ర అధ్యంతరం తెలిపింది  అకడమిక్ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం . నీట్ పీజీ దేశవ్యాప్తంగా పోటీతత్వంతో జరిగే కీలక ప్రవేశ పరీక్ష అని. ఇది పీజీ వైద్య విద్యలో ప్రతిభ. ప్రమాణాలను కాపాడే ప్రధాన పిలర్ అని టీఎన్ఆరీఏ అచిప్రాయపడింది అలాంటి పరీక్షలో కటొ ఆఫ్ను సున్నాకు తగ్గించడం ద్వారా అకడమిక్ ప్రమాణాలు దెబ్బతినే . ప్రమాదం ఉందని  భవిష్యత్తులో తయారయ్యే స్పెషలిస్టుల నాణ్యత . రోగుల భద్రతపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధుత్వం మెడికరి కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగామినేషన్న (ఎన్బీఈ) వెంటనే ఈ నోటిఫికేషన్ను. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది వైద్య విద్యావ్యవస్థపై ప్రజలా నమ్మకం నిలబడాలంటే: ప్రతిభ ఆధారితమైన సమంజసమైన కట్ౌ ఆఫ్ను తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది విశ్వననీయతను దెబ్బతీస్తుంది   నెగెటివ్ మార్కులతో ఉన్న అభ్యర్థులను పీజీ వైద్య శిక్షణకు అనుమా తించడం ఎలాంటి అకడమికి లేదా నైతిక ప్రమాణాలకు సరిపోదని ఇది; వ్యవస్థ విశ్వసనీయతను . దేశంలోని వైద్య తీస్తుందని టీఎన్తో విద్యా 00 ర్డీఏ స్పష్టం చేసింది ప్రత్యేకంగా ప్రభుత్వ బోధనా ఆస్పత్రులపై ఆధారపడే పేద; బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య భద్రతకే ఇదిముప్పుగా మారుతుం . దని హెచ్చరించింది  ఖాళీ సీటు భర్తీ చేయడం కోసం ప్రమాణాలు . తగ్గించడం పైవేటు మెడికల కాలేజీలకు లాభం చేకూర్చడమే తప్ప, దేశ ప్రయోజనాలకు హానికరమని అభిప్రాయపడింది: కట్ ఆఫ్పై వెంటనే  సవరణ చేయకపోతే దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో కలిసి ఉద్యమాలకు దిగుతామని లేఖలో స్పష్టం చేసింది . NEET TSUTF నెగెటివ్ మార్కులతోనూ అర_త తగదు: యా నీట్-పీజీకూఫ్సున్నాకుతగ్గించడంపైటీుస్ఆర్డీఏఆందోళన . ಯಯು ఫ్రైవేటుమెడికలకాలేజీకులాభంచేకూర్చేందుకేనని: ಬೈದ್ 06,00003 నీట్ పీజీ 2025-26 ప్రవేశ పరీక్షలో అర్హత కటావ్ను సున్నా శాతం(జీరో పర్సంటైల్కు తగ్గిస్తూ నేషనల బోర్డ్ ఆఫ్ ఎగ్డామినేషన్సీ. (ఎన్బీఈ) తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీనియర్ రెసేడెంట్ డాక్టర్ల (టీఎస్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది: ఈ అంశం . అసానియేషనో పైటీఎస్ఆర్డీఏ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసింది . జనవరి 13. 2026న నేషనల్ బోర్ ఆఫ్ ఎగ్ామినేషన్సీ జారీ చేసిన  నోటిఫికేషన్ ద్వారా అన్ని కేటగిరీలకు కట్ అఫ్ను శారానిక సున్నా తగ్గించారని; దీని వల్ల 40 మార్కుల వరకూ వచ్చిన అభ్యర్ధులు ಐನನ್ కూడా  పీజీ ప్రవేశాలకు అరులవుతారని టీఎన్ఆర్లీఏ తన లేఖలో 'పేర్కొంది: ఈ నిర్ణయంతో నెగెటివ్ మార్కులు వచ్చిన అభ్యర్ధులూ అర్హత సాధించే అవకాశం రావడంపై టీఎస్ఆర్డీఏ తీవ్ర అధ్యంతరం తెలిపింది  అకడమిక్ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం . నీట్ పీజీ దేశవ్యాప్తంగా పోటీతత్వంతో జరిగే కీలక ప్రవేశ పరీక్ష అని. ఇది పీజీ వైద్య విద్యలో ప్రతిభ. ప్రమాణాలను కాపాడే ప్రధాన పిలర్ అని టీఎన్ఆరీఏ అచిప్రాయపడింది అలాంటి పరీక్షలో కటొ ఆఫ్ను సున్నాకు తగ్గించడం ద్వారా అకడమిక్ ప్రమాణాలు దెబ్బతినే . ప్రమాదం ఉందని  భవిష్యత్తులో తయారయ్యే స్పెషలిస్టుల నాణ్యత . రోగుల భద్రతపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధుత్వం మెడికరి కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగామినేషన్న (ఎన్బీఈ) వెంటనే ఈ నోటిఫికేషన్ను. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది వైద్య విద్యావ్యవస్థపై ప్రజలా నమ్మకం నిలబడాలంటే: ప్రతిభ ఆధారితమైన సమంజసమైన కట్ౌ ఆఫ్ను తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది విశ్వననీయతను దెబ్బతీస్తుంది   నెగెటివ్ మార్కులతో ఉన్న అభ్యర్థులను పీజీ వైద్య శిక్షణకు అనుమా తించడం ఎలాంటి అకడమికి లేదా నైతిక ప్రమాణాలకు సరిపోదని ఇది; వ్యవస్థ విశ్వసనీయతను . దేశంలోని వైద్య తీస్తుందని టీఎన్తో విద్యా 00 ర్డీఏ స్పష్టం చేసింది ప్రత్యేకంగా ప్రభుత్వ బోధనా ఆస్పత్రులపై ఆధారపడే పేద; బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య భద్రతకే ఇదిముప్పుగా మారుతుం . దని హెచ్చరించింది  ఖాళీ సీటు భర్తీ చేయడం కోసం ప్రమాణాలు . తగ్గించడం పైవేటు మెడికల కాలేజీలకు లాభం చేకూర్చడమే తప్ప, దేశ ప్రయోజనాలకు హానికరమని అభిప్రాయపడింది: కట్ ఆఫ్పై వెంటనే  సవరణ చేయకపోతే దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో కలిసి ఉద్యమాలకు దిగుతామని లేఖలో స్పష్టం చేసింది . - ShareChat