ShareChat
click to see wallet page
search
#సూర్య ద్వాదశ నామాలు🙏🙏 1.ఓం మిత్రాయనమః 2.ఓం రవయేనమః 3.ఓం సూర్యాయనమః 4.ఓం భానువేనమః 5. ఓం ఖగాయనమః 6. ఓం పూష్ణేనమః 7. ఓం హిరణ్య గర్భాయనమః 8.ఓం మరీచయేనమః 9.ఓం ఆదిత్యా యనమః 10.ఓం సవిత్రేనమః 11. ఓం అర్కాయనమః 12. ఓం భాస్కరాయనమః 🙏ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
🌅శుభోదయం - ShareChat