న్యూ ఇయర్ వేళ 'గోవింద' నామస్మరణతో మారుమోగిన తిరుమల
AP: తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు. #షేర్ చాట్ బజార్👍 #👩🎓GK & కరెంట్ అఫైర్స్ #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు

