ShareChat
click to see wallet page
search
#అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి భక్తుల చెంతకు జిల్లా ఎస్పీ.. అరసవల్లి క్యూలైన్లలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ శ్రీకాకుళం ఆదిత్యుని సన్నిధిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. రథసప్తమి వేడుకల సందర్భంగా అరసవల్లి క్షేత్రానికి పోటెత్తిన లక్షలాది మంది భక్తుల భద్రతను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన ఎస్పీ, సామాన్య భక్తులతో కలిసి క్యూలైన్లలో నడిచారు.
అందరు బాగుండాలి - ೧೦ qor  )భక్తుల యొక్కబ్యాగులు; భగ్రవరచబడును: . ٥٥٥ చెప్పలు ೫ೌಲೈಲಲ ' Soc 099 ~ ೧೦ qor  )భక్తుల యొక్కబ్యాగులు; భగ్రవరచబడును: . ٥٥٥ చెప్పలు ೫ೌಲೈಲಲ ' Soc 099 ~ - ShareChat