*శివారాధన…..*
అనుకోని పరిస్థితుల్లో ….
జీవితం మనల్ని కూలదోసే క్షణాల్లో….
మనల్ని అనగతోక్కే వాళ్ళు ఎందరు ఉన్న…….
మన చేతిని పట్టుకుని
“పడిపోవద్దు” అని చెప్పేవాళ్లే కాదు……
“నీకు నేను ఉన్నాను” అని మనతో నిలబడేవాళ్ళు కూడా ఉన్నారు…..
అలాంటి వారే మనకి నిజమైన స్నేహితులు… నిజమైన బంధువులు……..
మనం పడిపోతున్న వేళ….మన బరువును మోయగలిగిన హృదయాలను సంపాదించుకోవడమే…..
మన జీవిత ప్రయాణంలో …..మనకి పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప వరం……
అలాంటి గొప్ప వరాలు అన్నీ…..
శివారాధన వల్లనే పొందగలం……!!
అరుణాచల శివ 🙏
ఓం నమః శివాయ 🙏#####😥ఎమోషనల్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ


