ShareChat
click to see wallet page
search
#😲వైరల్ స్టోరీస్ #అడళ్ళు మీకు జోహార్లు🙏 #👉నేరాలు - ఘోరాలు🚨 #📣క్రైమ్ అప్‌డేట్స్🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
😲వైరల్ స్టోరీస్ - I59 FIIE 43 శ్రీకాకుళంలో 'కిలేడీ' కలకలం: ೦೦ ఏళ్లకే 8 పెళ్లిళ్లు: 19 ఇచ్చాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి మధ్యవర్తుల సహాయంతో పెళ్లి పేరుతో యువకులను మోసం చేసి డబ్బులు తీసుకుని కొద్ది రోజుల్లోనే జారుకున్నట్టు పోలీసులు గుర్తించారు ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసి మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తుండగా తాను ఒక్కపెళ్లి మాత్రమే చేసుకున్నానని వాణి చెబుతోంది ఇచ్చాపురానికి చెందిన ముగ్గురు మహిళలు ఈ మోసానికి రూపకర్తలుగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు I59 FIIE 43 శ్రీకాకుళంలో 'కిలేడీ' కలకలం: ೦೦ ఏళ్లకే 8 పెళ్లిళ్లు: 19 ఇచ్చాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి మధ్యవర్తుల సహాయంతో పెళ్లి పేరుతో యువకులను మోసం చేసి డబ్బులు తీసుకుని కొద్ది రోజుల్లోనే జారుకున్నట్టు పోలీసులు గుర్తించారు ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసి మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తుండగా తాను ఒక్కపెళ్లి మాత్రమే చేసుకున్నానని వాణి చెబుతోంది ఇచ్చాపురానికి చెందిన ముగ్గురు మహిళలు ఈ మోసానికి రూపకర్తలుగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు - ShareChat