#✌️నేటి నా స్టేటస్ జ్యోతిబసు మరణం
50 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా 23 సంవత్సరాలు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నిటికి మించి 75 సంవత్సరాలు పాటు పేదల మనిషిగా లాల్ సలాం అందుకున్న మహోన్నతుడు జ్యోతి బసరిగ్గా ఈ రోజే మరణించారువిద్యాభ్యాసం చేసింది కలకత్తాలో లండన్ లోని మిడిల్ టెంపుల్ నుంచి బార్ అట్ లా యూకే లో ఉండగానే మాస్కేజం జుం పట్ల ఆసక్తి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిపిఐ లో సభ్యత్వం కార్మిక సంఘాల్లో అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్యలో ప్రముఖ పాత్ర.1964 లో పోలిట్ బ్యూరోలో వ్యవస్థాపక సభ్యత్వం1946లో తొలిసారిగా బెంగాల్ శాసనషభ ఎన్నిక అప్పటినుంచి 1952 57 62 69 71 77 82 87 91 96ఎన్నికల్లో వరసగా అసెంబ్లీకి గెలుపు1957 నుంచి 67 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండినవంబరు 2000 వరకు వరసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారుగ్రామ స్వరాజ్యం భూ సంస్కరణలు యావద్దేశంలో మూడింటిల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారంపారిశ్రామిక విధానాల్లో సంకనులు వంటి చర్యలు జ్యోతిబాపూను మార్క్ లిస్ట్గా నిలబెట్టిందిఆయన మరణంలో రాజనీతిజ్ఞుణ్ణి దేశభక్తుడిని పరిపాలన అధ్యక్షుడిని కోల్పోయింది

