దక్షిణాసియాలోనే మొట్టమొదటి 'క్వాంటం వ్యాలీ'ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన 'అమరరాజా' వంటి సంస్థలు మళ్లీ పెట్టుబడులతో తిరిగి వస్తున్నాయి. #QuantumCapitalAmaravati #QuantumValley#ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

