#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺
🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️
నారాయణో జగన్నాథో
వారిజాసనవందితః |
స్వామిపుష్కరిణీవాసీ
శంఖచక్రగదాధరః ||
పీతాంబరధరో దేవో
గరుడాసనశోభితః |
కందర్పకోటిలావణ్యః
కమలాయతలోచనః ||
ఇందిరాపతిగోవిందః
చంద్రసూర్యప్రభాకరః |
విశ్వాత్మా విశ్వలోకేశో
జయ శ్రీవేంకటేశ్వరః ||
ఏతద్ద్వాదశనామాని
త్రిసంధ్యం యః పఠేన్నరః |
దారిద్ర్యదుఃఖనిర్ముక్తో
ధనధాన్యసమృద్ధిమాన్ ||
జనవశ్యం రాజవశ్యం
సర్వకామార్థసిద్ధిదమ్ |
దివ్యతేజః సమాప్నోతి
దీర్ఘమాయుశ్చ విందతి ||
🙏🏻 *ఓం పరమార్థప్రదాయ నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅


![Gudapati Naresh [ Amma Chetti Goru mudda ] - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes](https://cdn-im.sharechat.com/7ac3774_1686806431959_sc.jpeg?referrer%3Dpost-rendering-service-ues%26tenant%3Dsc=&tenant=sc&referrer=pwa-sharechat-service&f=59_sc.jpeg)