*అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, జిల్లా స్థూల ఉత్పత్తి ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన శివ్ నారాయణ్ శర్మ నుండి బాధ్యతలను స్వీకరించారు..*
#శుభ బుధవారం #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి


