ShareChat
click to see wallet page
search
Ramayanam #🙏🏼 రామాయణం #శ్రీ మద్ రామాయణం #🙏సనాతనధర్మం🙏🌺 #శ్రీరాముడు #భక్తి
🙏🏼 రామాయణం - రామాయణము కూడా మహాభారతము మాదిరి అనేక అభివృద్ధి చెందింది రామాయణము అత్యంత పురాతన మైన ದಕಲಲ೩ ప్రతి క్రీపూ1 1వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల  అభివృద్ధి చెందుతూ| అభిప్రాయము తరువాత అది కాలక్రమేణా| వచ్చింది క్రీపూ 4,5 శతాబ్దాలకు ప్రస్తుత రూపంలోకి వచ్చింది వాల్కీకి రామాయణాన్ని చాలా మంది మహానుభావులు తమ . శైలిలో రచించారు అందులో | తమ భాషలలో, తమ తమ ముఖ్యమైనవి క్ర్ీశ.11,12 శతాబ్దములలో కంబన్ అనే కవి చేత తమిళ భాషలో రచించ బడిన కంబరామాయణము; తెలుగు భాషలో మొల్లచే రచింప బడినమొల్ల రామాయణము;. శతాబ్దములో 14వ నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవె రామాయణ్; శతాబ్దములో   కృత్తివాస ఓరూ అనే కవిచేత బెంగాలిలో రచింప` 15వ బడిన కృత్తివాస రామాయణము; 16వ శతాబ్దములో తులసీదాస్ అవధూత చేత   హిందీలో రచించబడిన రామచరిత మానస్: పేర్లు వేద కాలంలో అక్కడక్కడా రామాయణంలో ని పాతల కనపడినప్టటికీ, రామాయణం లాంటి కధ వేద కాలంలో జరిగినట్టు ప్రస్తుతము ఉన్న వేదములలో ఎక్కడా కనపడటం లేదు: ಕಾನ చారిత్రక ఆధారాలు పరిశోధించిన తరువాత హెచ్డిసంకాలియా అనే చరిత్రకారుడు రామాయణము క్రీపూ 4 వ శతాబ్దిలో రాయబడి ఎయల్ భాషం అనే చరిత్రకారుడు 08, రాముడు ఉంటుంది క్రీపూ 8,7 శతాబ్దములలో ఉండేవాడని అభిప్రాయపడ్డారు: రామాయణము కూడా మహాభారతము మాదిరి అనేక అభివృద్ధి చెందింది రామాయణము అత్యంత పురాతన మైన ದಕಲಲ೩ ప్రతి క్రీపూ1 1వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల  అభివృద్ధి చెందుతూ| అభిప్రాయము తరువాత అది కాలక్రమేణా| వచ్చింది క్రీపూ 4,5 శతాబ్దాలకు ప్రస్తుత రూపంలోకి వచ్చింది వాల్కీకి రామాయణాన్ని చాలా మంది మహానుభావులు తమ . శైలిలో రచించారు అందులో | తమ భాషలలో, తమ తమ ముఖ్యమైనవి క్ర్ీశ.11,12 శతాబ్దములలో కంబన్ అనే కవి చేత తమిళ భాషలో రచించ బడిన కంబరామాయణము; తెలుగు భాషలో మొల్లచే రచింప బడినమొల్ల రామాయణము;. శతాబ్దములో 14వ నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవె రామాయణ్; శతాబ్దములో   కృత్తివాస ఓరూ అనే కవిచేత బెంగాలిలో రచింప` 15వ బడిన కృత్తివాస రామాయణము; 16వ శతాబ్దములో తులసీదాస్ అవధూత చేత   హిందీలో రచించబడిన రామచరిత మానస్: పేర్లు వేద కాలంలో అక్కడక్కడా రామాయణంలో ని పాతల కనపడినప్టటికీ, రామాయణం లాంటి కధ వేద కాలంలో జరిగినట్టు ప్రస్తుతము ఉన్న వేదములలో ఎక్కడా కనపడటం లేదు: ಕಾನ చారిత్రక ఆధారాలు పరిశోధించిన తరువాత హెచ్డిసంకాలియా అనే చరిత్రకారుడు రామాయణము క్రీపూ 4 వ శతాబ్దిలో రాయబడి ఎయల్ భాషం అనే చరిత్రకారుడు 08, రాముడు ఉంటుంది క్రీపూ 8,7 శతాబ్దములలో ఉండేవాడని అభిప్రాయపడ్డారు: - ShareChat