ShareChat
click to see wallet page
search
వారణాసి మణికర్ణిక ఘాట్ పునర్నిర్మాణంపై తప్పుడు AI ఫోటోలు పోస్ట్ చేసిన 8 మందిపై FIRలు నమోదు. AAP ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ నేతలు పప్పూ యాదవ్, జస్విందర్ కౌర్ తోపాటు ఇతరులు ఆరోపణలు. ఘాట్‌లో అహిల్యాబాయి హోల్కర్ విగ్రహం ధ్వంసమైందని, ఆలయాలు కూడా దెబ్బతిన్నాయని తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినట్టు పోలీసులు ఆరోపణ. Yogi Adityanath ప్రభుత్వం దీన్ని తప్పుడు ప్రచారంగా, డెవలప్‌మెంట్‌ను అడ్డుకోవడంగా ఖండించింది. విపక్షాలు వారసత్వాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ పనులు ఆపమని డిమాండ్. #varanasi #sharechat #news #fakenews
varanasi - 8 8 - ShareChat