#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనపై జనసేన నేతలు ఆగ్రహం!
ఇప్పటానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి నిరసనకు సిద్ధమైన జనసేన నేతలు, కార్యకర్తలు
అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా.. తమకి చేసింది ఏమీ లేదని ఆగ్రహం
ఇదీ గ్రౌండ్ రియాలిటీ పవన్ కళ్యాణ్
#SeizeTheLiarPK #political #news