#helping
*👉ఆరోగ్యం బాగాలేక ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న....పసుమర్తి అంకయ్య గారికి 3,000 రూపాయల ఆర్ధిక చేయూత.🙏*
•••••••••••••••••••••••••••••
*YOUTH HELPING ORGANIZATION*
*ఈ రోజు (14-01-2026)*
*పాకల గ్రామానికి చెందిన పసుమర్తి అంకయ్య గారు గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ... ప్రతి నెల కిమ్మో కొరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా బాధపడుతున్న అంకయ్య గారికి ఆర్థిక చేయూత.*
👉 *దేవరపల్లి కోటేశ్వరరావు గారి సహకారంతో 3,000 రూపాయలను ఇవ్వడం జరిగింది.*
👉 *మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దేవరపల్లి కోటేశ్వరరావు గారికి ఆర్గనైజషన్ తరుపున అభినందనలు తెలుపుతున్నాము*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*👉సహాయం చిన్నదే అయినా...వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని ఉద్దేశంతో మంచి మనసుతో సహాయం చేయడం జరుగుతుంది.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మీ సహాయం ఇంకొకరికి - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...*
దేవరపల్లి చంద్రశేఖర్,
పొదిలి శశి కుమార్,
వీరమల్లి అజయ్,
ఇత్తడి వినయ్,
టంగుటూరి లక్ష్మి కాంత్,
ఈసం వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.
![helping - ORGANIZA]) UJTH HELPINC 40| RASAH DICTIILT ORGANIZA]) UJTH HELPINC 40| RASAH DICTIILT - ShareChat helping - ORGANIZA]) UJTH HELPINC 40| RASAH DICTIILT ORGANIZA]) UJTH HELPINC 40| RASAH DICTIILT - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_201668_d52feb_1768391196824_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=824_sc.jpg)

