ShareChat
click to see wallet page
search
📜 *ఫిలిప్పీయులకు :1:21*📃 🙋‍♂️ *నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము*.🙏. 🙋‍♂️ *ఇప్పుడు మనము బ్రతుకవలసినది,జీవించవలసినది ఇటులనే.పొట్టులాగున్నావో,గింజలాగున్నావో తేలిపోతుంది.పొట్టు అయితే కాల్చివేత బడుతుంది.గింజ అయితే కొట్టంలో భద్రపరచబడుతుంది*🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️ #yesayya divenalu #....💕ప్రభువైన యేసుతో నా పయనం 💕.... #🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ #✊యౌవ్వనుడా జీవించు యేసు కోసం✊ #📙ఆధ్యాత్మిక మాటలు