ShareChat
click to see wallet page
search
#🤩మూడో సారి తండ్రి అయిన మాజీ క్రికెటర్‌🧑‍🍼 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏క్రికెట్ 🏏 @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
🤩మూడో సారి తండ్రి అయిన మాజీ క్రికెటర్‌🧑‍🍼 - టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు: అతని భార్య చెన్నుపల్లి విద్య మగ బిడ్డకు . జన్మనిచ్చింది ఈ విషయాన్ని రాయుడు సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు: 'బిడ్డతో ఆశీర్వదించబడినందుకు సంతోషంగా ఉందంటూ మగ తల్లీబిడ్డతో సెల్ఫీ తీసుకున్న ఫోటోను ఇన్స్టాలోషేర్చేశాడు: విషయం తెలిశాక రాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి: అభిమానులు; సినీ ప్రముఖులు; క్రికెట్ సహచరులు రాయుడును విష్చేస్తున్నారు: మాజీ టీమిండియా సహచరులు శిఖర్ ధవన్ హర్భజన్ సింగ్ స్పెషల్విషెస్ తెలిపారు 40 ఏళ్ల రాయుడుకు తాజాగా ರೌಯುಡುತು జన్మించిన బాబు మూడో సంతానం. బాబు కంటే ముందు అతనికి  ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు: రాయుడు-విద్య దంపతులు 2009లో  చేసుకున్నారు వివాహం టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు: అతని భార్య చెన్నుపల్లి విద్య మగ బిడ్డకు . జన్మనిచ్చింది ఈ విషయాన్ని రాయుడు సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు: 'బిడ్డతో ఆశీర్వదించబడినందుకు సంతోషంగా ఉందంటూ మగ తల్లీబిడ్డతో సెల్ఫీ తీసుకున్న ఫోటోను ఇన్స్టాలోషేర్చేశాడు: విషయం తెలిశాక రాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి: అభిమానులు; సినీ ప్రముఖులు; క్రికెట్ సహచరులు రాయుడును విష్చేస్తున్నారు: మాజీ టీమిండియా సహచరులు శిఖర్ ధవన్ హర్భజన్ సింగ్ స్పెషల్విషెస్ తెలిపారు 40 ఏళ్ల రాయుడుకు తాజాగా ರೌಯುಡುತು జన్మించిన బాబు మూడో సంతానం. బాబు కంటే ముందు అతనికి  ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు: రాయుడు-విద్య దంపతులు 2009లో  చేసుకున్నారు వివాహం - ShareChat