ShareChat
click to see wallet page
search
Ramayanam #హిందూధర్మం🚩- సనాతనధర్మం 🕉️ #శ్రీ మద్ రామాయణం #🙏🏼 రామాయణం #శ్రీరాముడు #🛕అయోధ్య రామమందిరం🙏
హిందూధర్మం🚩- సనాతనధర్మం 🕉️ - కోరారు తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ బుషులకు మాట ఇచ్చాడు: దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి రావణుని 89 చెల్లెలు పేరు శూర్షణఖ ఆమె కామ రూపిణి ఆమె రాముని ముక్కు చెవులు కోసి విరూపిగా కామించింది రాముడు ఆమె చేసాడు శూర్షణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ; తిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది రాముని మీదికి యుద్ధానికి వచ్చారు రాముడు ವಾರಂದರಾ వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు: ప్రకారంగా దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో ` ರಾಮುಡು ಫಾನು 4,000 మందిని సంహరించాడు: నివసించుచున్న రాక్షసులను ఈ వార్త రావణాసురుడికి తెలిసింది: అతనికి కోపం వచ్చింది: తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు కాని మారీచుడు ఒప్పుకొనలేదు ఖర; దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కాని రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్టించాడు మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు   వెళ్లాడు మారీచుని సాయముతో రాముని; లక్ష్యణుని . దూరంగా పంపాడు: మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు: రామలక్ష్యణులు ఆశమమునకు తిరిగి వచ్చారు సీత కనపడలేదు: సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు: సీతను రావణుడు. కోరారు తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ బుషులకు మాట ఇచ్చాడు: దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి రావణుని 89 చెల్లెలు పేరు శూర్షణఖ ఆమె కామ రూపిణి ఆమె రాముని ముక్కు చెవులు కోసి విరూపిగా కామించింది రాముడు ఆమె చేసాడు శూర్షణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ; తిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది రాముని మీదికి యుద్ధానికి వచ్చారు రాముడు ವಾರಂದರಾ వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు: ప్రకారంగా దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో ` ರಾಮುಡು ಫಾನು 4,000 మందిని సంహరించాడు: నివసించుచున్న రాక్షసులను ఈ వార్త రావణాసురుడికి తెలిసింది: అతనికి కోపం వచ్చింది: తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు కాని మారీచుడు ఒప్పుకొనలేదు ఖర; దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కాని రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్టించాడు మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు   వెళ్లాడు మారీచుని సాయముతో రాముని; లక్ష్యణుని . దూరంగా పంపాడు: మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు: రామలక్ష్యణులు ఆశమమునకు తిరిగి వచ్చారు సీత కనపడలేదు: సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు: సీతను రావణుడు. - ShareChat