పిఠాపురం ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ గారు..పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి
•సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం అనంతరం పట్టణంలో క్షేత్ర స్థాయి పర్యటన
•ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు🙏 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన #pspk #powerstarsoldier #janasena#pspkfan #janasena pawan kalyan #జనసేన ఇది మనసేన


