#helping
🌹 *ఈ నూతన సంవత్సరాగమనం మీకు,మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ,అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.*
🌻🪴🌻🪴🌻🪴🌻🪴🌻🪴🌻
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (01-01-2026)*
*పెళ్లూరు గ్రామానికి చెందిన N. ప్రభాకర్ & పద్మావతి గార్ల కుమారుడు మహీధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అనాధలకు చేయూత నియాలనే మంచి మనసుతో ఆకలితో ఉండే ఎవరూలేని అనాధలకు,ఒంటరి వృద్ధులకు,యాచుకులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.*
👉 ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *మహిధర్* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ...జన్మదిన *శుభాకాంక్షలు* తెలుపుతూ...అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నం.🙏
*మీ సహాయం,ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...*
దేవరపల్లి చంద్రశేఖర్
చాట్రగడ్డ అనిల్,
ఇత్తడి బాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొనటం జరిగింది.
![helping - HAPPYBIRIHDAY NMAHIDDHAR పురస్కరించుకొని అనాధల వృద్ధుల ఆకలి తీర్చిన: జన్మదినా; ORGINIZA )ನಿಭ್ಯುುಲು" " యముటుంది' HELPING ]1[|-4][][[ PRAAA ~ursre $2]1 DISTRIET PICCoLLAGE HAPPYBIRIHDAY NMAHIDDHAR పురస్కరించుకొని అనాధల వృద్ధుల ఆకలి తీర్చిన: జన్మదినా; ORGINIZA )ನಿಭ್ಯುುಲು" " యముటుంది' HELPING ]1[|-4][][[ PRAAA ~ursre $2]1 DISTRIET PICCoLLAGE - ShareChat helping - HAPPYBIRIHDAY NMAHIDDHAR పురస్కరించుకొని అనాధల వృద్ధుల ఆకలి తీర్చిన: జన్మదినా; ORGINIZA )ನಿಭ್ಯುುಲು" " యముటుంది' HELPING ]1[|-4][][[ PRAAA ~ursre $2]1 DISTRIET PICCoLLAGE HAPPYBIRIHDAY NMAHIDDHAR పురస్కరించుకొని అనాధల వృద్ధుల ఆకలి తీర్చిన: జన్మదినా; ORGINIZA )ನಿಭ್ಯುುಲು" " యముటుంది' HELPING ]1[|-4][][[ PRAAA ~ursre $2]1 DISTRIET PICCoLLAGE - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_369140_aec3dea_1767253367055_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=055_sc.jpg)

