ShareChat
click to see wallet page
search
#శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు #ఆధ్యాత్మిక అమృతవాహిని #మన ఆధ్యాత్మికత
శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు - కోర్కెలతో చాలామంది చాలా ధనవంతుల వద్దకు వస్తూ ఉంటారు కాని ఎవరైనా ఒకరు స్వార్థ కోరిక లేకుండా "అయ్యాగార్సి' కేవలం ప్రేమతో కలవడానికి వచ్చాను అతడిపట్ల అన్నట్లయితే 09 ధనవంతునికి ప్రేమ; అభిమానం కలుగుతుంది: భగవంతుడు కూడా మనకు అవసరమైనవి మనం అడగకుండానే నెరవేరుస్తుంటాడు: అయినప్పటికీ మనం కోర్కెలు ఎన్నో ఆయనను కోరుతుంటాము: ఆయన తీర్చవచ్చు కానీ ఎటువంటి కోర్కెలు లేకుండా తనను మాత్రమే కోరేవారిని ఆయన ప్రేమిస్తాడు: కోర్కెలతో చాలామంది చాలా ధనవంతుల వద్దకు వస్తూ ఉంటారు కాని ఎవరైనా ఒకరు స్వార్థ కోరిక లేకుండా "అయ్యాగార్సి' కేవలం ప్రేమతో కలవడానికి వచ్చాను అతడిపట్ల అన్నట్లయితే 09 ధనవంతునికి ప్రేమ; అభిమానం కలుగుతుంది: భగవంతుడు కూడా మనకు అవసరమైనవి మనం అడగకుండానే నెరవేరుస్తుంటాడు: అయినప్పటికీ మనం కోర్కెలు ఎన్నో ఆయనను కోరుతుంటాము: ఆయన తీర్చవచ్చు కానీ ఎటువంటి కోర్కెలు లేకుండా తనను మాత్రమే కోరేవారిని ఆయన ప్రేమిస్తాడు: - ShareChat