*🇮🇳 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు👏*
మాతృభూమి కోసం..
మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు..
🛐వందనం..అభివందనం..🙏🏻పాదాభివందనం👣👏
"జాతి గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల స్మృతిలో.. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుదాం."
*భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 💐*
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగారెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
#republic day #గణతంత్ర దినోత్సవం #republic day spical


