8//...
(F)...నీ.. మీద నాకు
ఇదయ్యో..
అందం నే దాచలేను
పదయ్యో..
గిలిగాడి గిచ్చుళ్ళాయే
చలిగాలి చిచ్చాయ్యే
చేయించు తొలి మర్యాద..యా..యా..యా!
(M)....నీ.. మీద నాకు
అదమ్మో..
పందెం నీ అంతు చూస్తా..
పదమ్మో..
నీ కళ్ళు కవ్విస్తుంటే
ఆ కళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాద..యా యా యా!
(F)...నీ.. మీద నాకు
ఇదయ్యో..
(M)....పందెం నీ అంతు చూస్తా
పదమ్మో..
హే....లబ స్రుబ కజ కిన రుసదా..జికెవి
**
హే...లజై సగా.. లకాసీ రైజా....
*****
******
కురియ కురియ కొ కురియా చు కురియ
చురియ చురియ కు కురియ హా..
చొరియ చొరియ చు కొరియా కొ కొరియ
కొరియ చురియ చు కురియ..
🌹🌹 vasuki lyrics Adda 🌹🌹
(F)....నీ వంటి మగమహారాజే మగడే ఐతే
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
(M)....నీ వంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి!
(F)...నీ వీర శృంగారాలే...
నీ వీర శృంగారాలే చూపించవా..
ఒకసారి...ఒడిచేరి..
(M)...నీ.. మీద నాకు
అదమ్మో..
(F)...అందం నే దాచలేను
పదయ్యో...
🌹🌹 vasuki lyrics Adda 🌹🌹
(M)...నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే
(F)...నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
(M)...నీ ముద్ద మందారాలే.....
నీ ముద్ద మందారాలే ముద్దాడనా...
ప్రతీ రేయీ... జత చేరీ...
(F)...నీ.. మీద నాకు
ఇదయ్యో..
అందం నే దాచలేను
పదయ్యో..
(M)..నీ కళ్ళు కవ్విస్తుంటే..
ఆ కళ్ళు మోపాయే..
(F)..హా..
చేస్తాను తొలి మర్యాద..యా..యా..యా
(F)...నీ.. మీద నాకు
ఇదయ్యో..
(M)....పందెం నీ అంతు చూస్తా
పదమ్మో.
చిత్రం : రాక్షసుడు (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 #vasuki music adda #lyrics #love songs #🌅శుభోదయం #❤️ లవ్❤️

