🙏🔥🌷||.శ్రీ రామ రక్షా స్తోత్రం.||🌷🔥🙏
➖🌹➖🌹➖🌹➖🌹➖🌹➖🌹➖🌹➖
రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః||
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః||
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః||
రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససమ్
స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః||
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్||
కకుత్థ్స్యం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్||
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్||
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః||
శ్రీరామ రామ రఘునందన రామరామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ|
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ||
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచ సాగ్రణామి|
శ్రీరమ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే||
💐🌼♦️!!.సర్వం శ్రీ రామార్పణమాస్తు.!!♦️🌼💐
#శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం


