ShareChat
click to see wallet page
search
#🙏🙏 #📀యేసయ్య కీర్తనలు🎙
🙏🙏 - ప్రార్థన శక్తినాకు కావాలయ్యా | నీపరలోక అభిషేకం కావాలయ్యా (2)  యేసయ్యా కావాలయ్యా  నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) II ప్రార్థన Il ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) భాగ్యమీయుమా (2)  ప్రార్థించి నిను చేరు  కృపనీయుమా (2) నిరంతరం ప్రార్థింప. ప్రార్థన |l సింహాల గుహలోని దానియేలు శక్తి sுooo%g (2) ಈa ೮್so೮್ ನೌ$ నీతో నడిచే వరమీయుమా (2)  కృపనీయుమా (2) నీసిలువను మోసే ప్రార్థన |l పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి Sae నే పాడు ದಿಗಿರಾ ದೆವೌ (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్నవాడిని అభిషేకించు (2) - ప్రార్థన || ప్రార్థన శక్తినాకు కావాలయ్యా | నీపరలోక అభిషేకం కావాలయ్యా (2)  యేసయ్యా కావాలయ్యా  నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) II ప్రార్థన Il ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) భాగ్యమీయుమా (2)  ప్రార్థించి నిను చేరు  కృపనీయుమా (2) నిరంతరం ప్రార్థింప. ప్రార్థన |l సింహాల గుహలోని దానియేలు శక్తి sுooo%g (2) ಈa ೮್so೮್ ನೌ$ నీతో నడిచే వరమీయుమా (2)  కృపనీయుమా (2) నీసిలువను మోసే ప్రార్థన |l పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి Sae నే పాడు ದಿಗಿರಾ ದೆವೌ (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్నవాడిని అభిషేకించు (2) - ప్రార్థన || - ShareChat