🕉️🙏 జై శ్రీరామ్ 🚩🚩
విజయనగరం జిల్లా
కొత్తవలస మండలం లోని
కంటకాపల్లి ఉప మండలం
హిందూ సమ్మేళనం కార్యక్రమం లో భాగంగా
ఆర్ ఎస్ ఎస్ సంఘ పెద్దలు తో
జిల్లా ధర్మ ప్రచారక్
శ్రీ ప్రసాద్ భవానీ గారు
ఖండ సంయేాజక్
శ్రీ కొరుపోలు అప్పారావు గారు తో కలిసి హిందూ సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది. 🚩🚩🚩# #జైశ్రీరామ్ #jmlvsp
01:07

