ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #🎅క్రిస్మస్ స్టేటస్😍 #✝జీసస్
✌️నేటి నా స్టేటస్ - PRAISE THE LORD నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను . ದಾನಿಯಲು   4:37 GRN += అతన్ని గర్పించినప్పుడు దేవుడు అదవి పశువులా నెబుకద్నెజరు రాజు మార్చాడు   అతడు తన తప్పు తెలుసుకొని తగ్గించుకుని, గర్వం విడిచిపెట్టి. దేవుని సార్వబౌమాధికారాన్ని ఒప్పుకున్నాడు: మనుష్యులు ఎంత గొప్పవారైనా దేవుని కంటే ఫైన ఎవరు లేరుఅని  గుర్తించాడు: తన తప్పు తెలుసుకొని తగ్గించుకున్నపుడు దేవుడు తిరిగి రాజ్యమునిచ్చి ఘనపరచ్చేడు . మన దగ్గర ఉన్న ధనం, తెలివితేటలు లేదా పదవి మన సాంతము కాదు: கதல் aஆல. 9ல గర్వపడేవారిని దేవుడు తగ్గించి వినయముగల వారిని హెచ్చిస్తాడు . {దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది: యాకోబు 46] దేవుడు తగిన సమయమందు మిమ్యును హేచ్చించ్చునట్టు ఆయన బలిష్టిమైన చేతిక్రింద దీనుమనస్సులై యుండుడి 1పేతురు 5.6 . GOOD MORNING PRAISE THE LORD నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను . ದಾನಿಯಲು   4:37 GRN += అతన్ని గర్పించినప్పుడు దేవుడు అదవి పశువులా నెబుకద్నెజరు రాజు మార్చాడు   అతడు తన తప్పు తెలుసుకొని తగ్గించుకుని, గర్వం విడిచిపెట్టి. దేవుని సార్వబౌమాధికారాన్ని ఒప్పుకున్నాడు: మనుష్యులు ఎంత గొప్పవారైనా దేవుని కంటే ఫైన ఎవరు లేరుఅని  గుర్తించాడు: తన తప్పు తెలుసుకొని తగ్గించుకున్నపుడు దేవుడు తిరిగి రాజ్యమునిచ్చి ఘనపరచ్చేడు . మన దగ్గర ఉన్న ధనం, తెలివితేటలు లేదా పదవి మన సాంతము కాదు: கதல் aஆல. 9ல గర్వపడేవారిని దేవుడు తగ్గించి వినయముగల వారిని హెచ్చిస్తాడు . {దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది: యాకోబు 46] దేవుడు తగిన సమయమందు మిమ్యును హేచ్చించ్చునట్టు ఆయన బలిష్టిమైన చేతిక్రింద దీనుమనస్సులై యుండుడి 1పేతురు 5.6 . GOOD MORNING - ShareChat