ShareChat
click to see wallet page
search
🇮🇳నేడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం..! 🇮🇳దేశ భాషల్లో, ప్రాంతాల్లో, సాంసృతిక విషయాల్లో ఎన్నో వైరుధ్యాలున్నా గొప్ప దేశం మన భారతదేశం.!మనందర్నీ భారతీయులుగా కలుపుతున్న ఏక సూత్రం మన భారత రాజ్యాంగం.!గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం... దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు...,పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు అయ్యింది.! రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఒక్కరం భారత రాజ్యాంగ సంరక్షణకు పాటుపడాలి అని ఆకాంక్షిస్తూ.... మీకు, మన కుటుంబ సభ్యులందరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు💐💐🇮🇳 . . . #RepublicDay❤️🇮🇳 #HappyRepublicDay❤️🇮🇳 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
నేటి ఈ సమాజం - దినోత్సవాన్ని పురస్కరించుకుని . భారత గణతంత్ర ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా .  ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ: మీకు; మీ కుటుంబ సభ్యులకు  గ్ణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలలు 261h January దినోత్సవాన్ని పురస్కరించుకుని . భారత గణతంత్ర ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా .  ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ: మీకు; మీ కుటుంబ సభ్యులకు  గ్ణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలలు 261h January - ShareChat