ShareChat
click to see wallet page
search
#వార్తలు #తాజా వార్తలు మకరజ్యోతిదర్శనం
వార్తలు - శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం 7:35 PM Jan 14th 2026 కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6.30 గంటల తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది ఈ . అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప" అంటూ చేసిన శరణుఘోషతో . శబరిగిరులు మార్మోగిపోయాయి: శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం 7:35 PM Jan 14th 2026 కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6.30 గంటల తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది ఈ . అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప" అంటూ చేసిన శరణుఘోషతో . శబరిగిరులు మార్మోగిపోయాయి: - ShareChat