PSLV-C62 : ప్రపంచ రికార్డులు సృష్టించిన పీఎస్‌ఎల్వీ రాకెట్ వరుస వైఫల్యాలు.. స్పేస్ మార్కెట్‌లో భారత్ ఆశలను దెబ్బతీస్తాయా? - BBC News తెలుగు
'అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించాలని చూస్తున్న తరుణంలో ఇస్రో గర్వంగా భావించే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ రెండుసార్లు విఫలం కావడం ఇస్రోకు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే..'