హిందూ ధర్మం గురించి మాట్లాడితే నేను ఇస్లాంకు వ్యతిరేకం అని కాదు.
లౌకికవాదం అంటే మీకు నచ్చినట్లు తిట్టుకునే హక్కు కాదు.
నన్ను ఇష్టపడే ముస్లిం, క్రైస్తవ అభిమాన సోదరులు ఉన్నారు, నేను వారిని ఎందుకు ద్వేషిస్తాను?
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷