Source: Samayam Telugu
https://search.app/EtBW8 #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #🔹కాంగ్రెస్ #🇮🇳టీమ్ ఇండియా😍
తెలంగాణలో సైనిక్ స్కూల్.. ఈ జిల్లాలోనే ఏర్పాటు..
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 'సివిల్–మిలిటరీ లైజాన్' సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం, భారత సైన్యం మధ్య భూ సమస్యలు, పరిపాలన అంశాలపై చర్చించారు. దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చాలని, తెలంగాణకు పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు కాలేదని, వెంటనే కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. జాతీయ భద్రత కోసం వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించామని ఆయన గుర్తుచేశారు.

