ShareChat
click to see wallet page
search
#మంచిమాటలు✍️
మంచిమాటలు✍️ - ఒక బంతిని ఎంత తొక్కితే అంతగా పైకి లేస్తుంది: ఒక వ్యక్తిని ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా బలపడతాడు గొయ్యితోడితే; అందులో పడేది తోడినవారే: ఇంకొకరికోసం పగ కుట్ర కుతంత్రాలు మొ1తో నష్టమే తప్ప లాభం లేదు; ఆవేశం కంటే ఆలోచన వెయ్యిరెట్లు గొప్పది: పుట్టినప్పుడు ఎవ్వరూ చెడ్డవారు కాదు: పరిస్థితులే వారిని మంచివాళ్లుగా చెడ్డవాళ్లుగా గొప్పవాళ్లుగా: మార్చుతాయి: ఒక బంతిని ఎంత తొక్కితే అంతగా పైకి లేస్తుంది: ఒక వ్యక్తిని ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా బలపడతాడు గొయ్యితోడితే; అందులో పడేది తోడినవారే: ఇంకొకరికోసం పగ కుట్ర కుతంత్రాలు మొ1తో నష్టమే తప్ప లాభం లేదు; ఆవేశం కంటే ఆలోచన వెయ్యిరెట్లు గొప్పది: పుట్టినప్పుడు ఎవ్వరూ చెడ్డవారు కాదు: పరిస్థితులే వారిని మంచివాళ్లుగా చెడ్డవాళ్లుగా గొప్పవాళ్లుగా: మార్చుతాయి: - ShareChat