ShareChat
click to see wallet page
search
#👩‍⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్ #🩺ఆరోగ్య జాగ్రత్తలు #👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు
👩‍⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్ - గోళ్లు కొరకటం మానెయ్యాలి? ఒకసారి రోజంతా చేతులు ఎక్కడెక్కడ తాకారో గుర్తుకు తెచ్చుకోండి అక్కడ బ్యాక్టీరియా; వైరస్లు చేతులకు అంటుకుంటాయి కదా ఆ చేతులను కడుక్కోకుండా నోట్లోపెట్టుకున్నా కళ్లను తాకినా గోళ్లు కొరికినా కోరి తెచ్చుకున్నట్టే: నోరు ముక్కు హానికర సూక్ష్మక్తిములు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల సబ్బుతో శుభ్రం చేసుకోకుండా చేతులను ముఖానికి తాకనీయరాదు: గోళ్లు కొరికే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి:. గోళ్లు కొరకటం మానెయ్యాలి? ఒకసారి రోజంతా చేతులు ఎక్కడెక్కడ తాకారో గుర్తుకు తెచ్చుకోండి అక్కడ బ్యాక్టీరియా; వైరస్లు చేతులకు అంటుకుంటాయి కదా ఆ చేతులను కడుక్కోకుండా నోట్లోపెట్టుకున్నా కళ్లను తాకినా గోళ్లు కొరికినా కోరి తెచ్చుకున్నట్టే: నోరు ముక్కు హానికర సూక్ష్మక్తిములు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల సబ్బుతో శుభ్రం చేసుకోకుండా చేతులను ముఖానికి తాకనీయరాదు: గోళ్లు కొరికే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి:. - ShareChat