🛐*ప్రార్థన*🛐
“అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై యుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను.”— కీర్తనలు 91:15.
*🙇♂️🙇♀️🙇దయగల తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, దయాసంపన్నుడవైన దేవా, నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లించుచున్నాము. మా జీవితాలలో ప్రతి క్షణమూ మీరు చూపిన రక్షణకై, కాపుదలకై, నడిపింపుకై, అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము — “అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను” అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే. ఈ గడియలో మీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్న మా ప్రార్థనలను వినుము ప్రభువా. శ్రమలో ఉన్న మీ బిడ్డలతో మీరు తోడై యుండుమని ప్రార్థిస్తున్నాము. ఒంటరితనంగా, భయంతో, బాధతో పోరాడుచున్న ప్రతి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనుము. ప్రభువా యేసయ్యా, శ్రమల మధ్యలో మీ సన్నిధిని అనుభవించునట్లు మాకు కృపను దయచేయుము. విడిపించగల శక్తి మీలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాము. బంధనాలలో ఉన్నవారిని విడుదల చేయుము. నిరాశలో ఉన్నవారిని లేపుము. బలహీనతలో ఉన్నవారిని మీ బలంతో కప్పుము. తండ్రి, మీరు వాగ్దానం చేసిన ప్రకారము మమ్ములను విడిపించి, మా జీవితాలలో మీ మహిమకై మమ్ములను గొప్ప చేయుము. మా జీవితముల ద్వారా మీ నామము మహిమపరచబడునట్లు సహాయము చేయుము. శ్రమలో కూడా మేము కృంగిపోక, మీ మీద నమ్మకముంచి నిలబడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా కన్నీటిని చూచే దేవుడవు నీవే, మా మొఱ్ఱను వినే తండ్రివి నీవే. ఈ దినమునుండి మా జీవితాలలో మీ సమాధానము, మీ ధైర్యము, మీ కాపుదల అనుభవించునట్లు చేయుము. సమస్త మహిమ, ఘనత, స్తుతి మీకే చెల్లించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 🙏*
*🤝🏻 దేవుని పనివాడు.*
ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951.
#యేసయ్య #prayer #teluguchristian #💖నా యేసయ్య ప్రేమ #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
![యేసయ్య - ర్రడర్థనీ అతదునాకుమొబ్బపెట్ట]ా నేనేతేనికి దిత్తేరమిచ్చెదేను [శ్రీరలోనేనతేనికితోదైయందెదనను 'కీర్తనీలు' 91:15. దయగల తండ్రి దయాదాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా మాప్రియ పరలోకపు తండ్రి దయాసంపన్నుడవైన దేవా నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు; స్తోత్రములు; మహిమ చెల్లించుచున్నాము: మా జీవితాలలో ప్రతి క్షణమూ మీరు చూపిన రక్షణకై కాపుదలకై నడిపింపుకై అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము _ "అతడు నాకు మొబ్టపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను" అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే ఈ గడియలో మీ సన్నిధిలో మొబ్టపెట్టుచున్న మా ప్రార్థనలను వినుము ప్రభువా శ్రమలో ఉన్న మీ బిడ్డలతో మీరు తోడై యుండుమని ప్రార్థిస్తున్నాము ఒంటరితనంగా; భయంతో బాధతో పోరాడుచున్న ప్రతి చేసుకొనుము ప్రభువా యేసయ్యా శ్రమల మధ్యలో హృదయాన్ని మీరు ுலSo మీ సన్నిధిని అనుభవించునట్లు మాకు కృపను దయచేయుము విడిపించగల శక్తి మీలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాము బంధనాలలో ఉన్నవారిని విడుదల చేయుము నిరాశలో ఉన్నవారిని లేపుము బలహీనతలో ఉన్నవారిని మీ బలంతో కప్పుము తండ్రి మీరు వాగ్దానం చేసిన ప్రకారము మమ్ములను విడిపించి; మా జీవితాలలో మీ మహిమకై మమ్ములను గొప్ప చేయుము మా జీవితముల ద్వారా మీ నామము మహిమపరచబడునట్లు సహాయము చేయుము శ్రమలో కూడా మేము కృంగిపోక మీ మీద నమ్మకముంచి నిలబడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము ప్రభువా; మా కన్నీటిని చూచే దేవుడవు నీవే మా మొట్టను వినే తండ్రివి నీవే ఈ దినమునుండి మా జీవితాలలో మీ సమాధానము మీ ధైర్యము మీ కాపుదల అనుభవించునట్లు చేయుము సమస్త మహిమ ఘనత; స్తుతి మీకే చెల్లించుకుంటూ; నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మాపరమ తండ్రి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 ర్రడర్థనీ అతదునాకుమొబ్బపెట్ట]ా నేనేతేనికి దిత్తేరమిచ్చెదేను [శ్రీరలోనేనతేనికితోదైయందెదనను 'కీర్తనీలు' 91:15. దయగల తండ్రి దయాదాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా మాప్రియ పరలోకపు తండ్రి దయాసంపన్నుడవైన దేవా నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు; స్తోత్రములు; మహిమ చెల్లించుచున్నాము: మా జీవితాలలో ప్రతి క్షణమూ మీరు చూపిన రక్షణకై కాపుదలకై నడిపింపుకై అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము _ "అతడు నాకు మొబ్టపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను" అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే ఈ గడియలో మీ సన్నిధిలో మొబ్టపెట్టుచున్న మా ప్రార్థనలను వినుము ప్రభువా శ్రమలో ఉన్న మీ బిడ్డలతో మీరు తోడై యుండుమని ప్రార్థిస్తున్నాము ఒంటరితనంగా; భయంతో బాధతో పోరాడుచున్న ప్రతి చేసుకొనుము ప్రభువా యేసయ్యా శ్రమల మధ్యలో హృదయాన్ని మీరు ுலSo మీ సన్నిధిని అనుభవించునట్లు మాకు కృపను దయచేయుము విడిపించగల శక్తి మీలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాము బంధనాలలో ఉన్నవారిని విడుదల చేయుము నిరాశలో ఉన్నవారిని లేపుము బలహీనతలో ఉన్నవారిని మీ బలంతో కప్పుము తండ్రి మీరు వాగ్దానం చేసిన ప్రకారము మమ్ములను విడిపించి; మా జీవితాలలో మీ మహిమకై మమ్ములను గొప్ప చేయుము మా జీవితముల ద్వారా మీ నామము మహిమపరచబడునట్లు సహాయము చేయుము శ్రమలో కూడా మేము కృంగిపోక మీ మీద నమ్మకముంచి నిలబడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము ప్రభువా; మా కన్నీటిని చూచే దేవుడవు నీవే మా మొట్టను వినే తండ్రివి నీవే ఈ దినమునుండి మా జీవితాలలో మీ సమాధానము మీ ధైర్యము మీ కాపుదల అనుభవించునట్లు చేయుము సమస్త మహిమ ఘనత; స్తుతి మీకే చెల్లించుకుంటూ; నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మాపరమ తండ్రి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat యేసయ్య - ర్రడర్థనీ అతదునాకుమొబ్బపెట్ట]ా నేనేతేనికి దిత్తేరమిచ్చెదేను [శ్రీరలోనేనతేనికితోదైయందెదనను 'కీర్తనీలు' 91:15. దయగల తండ్రి దయాదాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా మాప్రియ పరలోకపు తండ్రి దయాసంపన్నుడవైన దేవా నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు; స్తోత్రములు; మహిమ చెల్లించుచున్నాము: మా జీవితాలలో ప్రతి క్షణమూ మీరు చూపిన రక్షణకై కాపుదలకై నడిపింపుకై అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము _ "అతడు నాకు మొబ్టపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను" అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే ఈ గడియలో మీ సన్నిధిలో మొబ్టపెట్టుచున్న మా ప్రార్థనలను వినుము ప్రభువా శ్రమలో ఉన్న మీ బిడ్డలతో మీరు తోడై యుండుమని ప్రార్థిస్తున్నాము ఒంటరితనంగా; భయంతో బాధతో పోరాడుచున్న ప్రతి చేసుకొనుము ప్రభువా యేసయ్యా శ్రమల మధ్యలో హృదయాన్ని మీరు ுலSo మీ సన్నిధిని అనుభవించునట్లు మాకు కృపను దయచేయుము విడిపించగల శక్తి మీలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాము బంధనాలలో ఉన్నవారిని విడుదల చేయుము నిరాశలో ఉన్నవారిని లేపుము బలహీనతలో ఉన్నవారిని మీ బలంతో కప్పుము తండ్రి మీరు వాగ్దానం చేసిన ప్రకారము మమ్ములను విడిపించి; మా జీవితాలలో మీ మహిమకై మమ్ములను గొప్ప చేయుము మా జీవితముల ద్వారా మీ నామము మహిమపరచబడునట్లు సహాయము చేయుము శ్రమలో కూడా మేము కృంగిపోక మీ మీద నమ్మకముంచి నిలబడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము ప్రభువా; మా కన్నీటిని చూచే దేవుడవు నీవే మా మొట్టను వినే తండ్రివి నీవే ఈ దినమునుండి మా జీవితాలలో మీ సమాధానము మీ ధైర్యము మీ కాపుదల అనుభవించునట్లు చేయుము సమస్త మహిమ ఘనత; స్తుతి మీకే చెల్లించుకుంటూ; నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మాపరమ తండ్రి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 ర్రడర్థనీ అతదునాకుమొబ్బపెట్ట]ా నేనేతేనికి దిత్తేరమిచ్చెదేను [శ్రీరలోనేనతేనికితోదైయందెదనను 'కీర్తనీలు' 91:15. దయగల తండ్రి దయాదాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా మాప్రియ పరలోకపు తండ్రి దయాసంపన్నుడవైన దేవా నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు; స్తోత్రములు; మహిమ చెల్లించుచున్నాము: మా జీవితాలలో ప్రతి క్షణమూ మీరు చూపిన రక్షణకై కాపుదలకై నడిపింపుకై అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము _ "అతడు నాకు మొబ్టపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను" అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే ఈ గడియలో మీ సన్నిధిలో మొబ్టపెట్టుచున్న మా ప్రార్థనలను వినుము ప్రభువా శ్రమలో ఉన్న మీ బిడ్డలతో మీరు తోడై యుండుమని ప్రార్థిస్తున్నాము ఒంటరితనంగా; భయంతో బాధతో పోరాడుచున్న ప్రతి చేసుకొనుము ప్రభువా యేసయ్యా శ్రమల మధ్యలో హృదయాన్ని మీరు ுலSo మీ సన్నిధిని అనుభవించునట్లు మాకు కృపను దయచేయుము విడిపించగల శక్తి మీలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాము బంధనాలలో ఉన్నవారిని విడుదల చేయుము నిరాశలో ఉన్నవారిని లేపుము బలహీనతలో ఉన్నవారిని మీ బలంతో కప్పుము తండ్రి మీరు వాగ్దానం చేసిన ప్రకారము మమ్ములను విడిపించి; మా జీవితాలలో మీ మహిమకై మమ్ములను గొప్ప చేయుము మా జీవితముల ద్వారా మీ నామము మహిమపరచబడునట్లు సహాయము చేయుము శ్రమలో కూడా మేము కృంగిపోక మీ మీద నమ్మకముంచి నిలబడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము ప్రభువా; మా కన్నీటిని చూచే దేవుడవు నీవే మా మొట్టను వినే తండ్రివి నీవే ఈ దినమునుండి మా జీవితాలలో మీ సమాధానము మీ ధైర్యము మీ కాపుదల అనుభవించునట్లు చేయుము సమస్త మహిమ ఘనత; స్తుతి మీకే చెల్లించుకుంటూ; నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మాపరమ తండ్రి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_218146_29cb7353_1767673211048_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=048_sc.jpg)

