# టీటీడీ ఎక్కడ ఉంది ఏపీలో ఉంది మరి అది ఎవరి ఆస్థి ఏపీ ప్రజలది అలాంటప్పుడు మధ్యలో వాళ్లెవరు టీటీడీ ఫండ్స్ ని దానం చేయడానికి ఏపీ ప్రజలారా ఇకనైనా మేలుకోండి అతి మంచితనం కూడా ప్రమాదమే ఏపీలో ఎన్నో టెంపుల్స్ డామేజ్ అయి ఉన్నాయి ఫస్ట్ వాటిని బాగు చేయండి # #ఏపీ రాజకీయాలు


