*బిల్లులు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే కాళ్లపై పడి..*
* పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పెట్టిన బిల్లులు ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడి ప్రాధేయపడింది. వివరాలివి.. ఆత్మకూరుకు చెందిన చిలుకమ్మ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (గొల్లవాడ)లో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్నారు. #news #sharechat


