ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరిని ఇలా అనుకుంటూనే ఉంటారు...
అన్నీ నచ్చినట్లే ఉంటాయి
అన్నీ ఖచ్చితం గా ఉన్నట్టే ఉంటాయి ...
కోపం అస్సలు కనిపించదు
అన్నీ మనకి ప్రేమగానే ఉంటాయి ....
వారిని పొందలేరు..
వదులుకోనూ లేరు..
వారితో మాట్లాడలేరు..
మరచిపోలేరు..
కలుసుకోలేరు..
అయినా.. తన జీవితం నుండి వెలివేయలేరు...
అయినా జ్ఞాపకాలనుండి తోసెయ్యలేము ...
బంధం నుండి కాదనలేము ...
రోజూ కలవక్కర్లేదు ... మాట్లాడక్కర్లేదు ... చూడక్కర్లేదు ... అయినా కొన్ని బంధాలు ఇష్టంగానే ఉంటాయి ... అది స్నేహం అయినా ... బంధుత్వం అయినా ... బంధం అయినా ...
అదే కదా జీవితం ...
🆚😍.. #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status #💘లవ్ స్టేటస్


