మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు ఎస్.ఎస్. రాజమౌళి భారత సైనిక అధికారులతో కలిసి వారితో మాట్లాడుతూ భోజనం చేశారు.
భారతదేశ రక్షణ కోసం ఏల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకున్న బోర్డర్లో ఉన్న సైనికులకు వందనం తెలిపారు #🇮🇳దేశం #🆕Current అప్‌డేట్స్📢 #😇My Status #❤I love my India❤ #🙆 Feel Good Status


