ShareChat
click to see wallet page
search
#😇My Status #శివ లీలలు *శివలీలలు.....* *శివలీలలు ఈ శివరాత్రికి ప్రత్యేక శీర్షికలు* *సృష్టికి పూర్వం వున్న అనాది పరంజ్యోతిని 'శివ' అని పేర్కోంటోంది వేదం. ఆ శివజ్యోతే ఈ చరాచరసృష్టికి మూలం. అదే పరమాత్మ స్వరూపం.* *ఆ స్వరూపాన్నే మనం శివలింగరూపంగాను, మూర్తిరూపంగానూ ఆరాధిస్తాం. ఆ దేవదేవుని నిరాకార తత్త్వానికి శివలింగం ప్రతీక అయితే. సాకారతత్త్వానికి శివరూపాలు సంకేతాలు.* *నిజానికి పరమశివుని లీలలే ఆయన సాకార, నిరాకార రూపాలు. ఆ దేవదేవుని లీలలనే మనం ఆయా మూర్తి బేధాలుగా అర్చిస్తున్నాం.* *అసంఖ్యాకమైన ఆ శివలీలలలో 108 లీలలు ప్రధానమైనవి కాగా, 25 లీలలు మరింతగా ప్రసిద్ధమైనవి. ఆ 25 లీలారూపాల పరిచయాన్నే చిరుకథనాలుగా ప్రతి రోజూ ఒకటి మీకందిస్తున్నాం.* *అనంత కల్యాణగుణమయమైన ఆ దివ్యమంగళ స్వరూపాల స్మరణం...* *సర్వపాపహరం... సకల శుభదాయకం.* *శివ అనే మాటకు మంగళం క్షేమం భద్రం శాంతి సౌఖ్యం శుభం శుద్ధత మొదలైన పలు అర్థాలున్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికీ అవసరమైనవే. ప్రతి ఒక్కరూ కోరుకునేవే. భక్తితో చేసే శివారాధన వలన ఇవన్నీ సిద్ధిస్తాయి.* *భక్తులు అన్ని తపస్సులు, యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన ఫలం కంటే కోటిరెట్ల అధికఫలం శివార్చన వలన లభిస్తుందనేది శాస్ర్తవచనం.* *అందుకే అందరమూ శివభక్తితో మన జీవితాలకు సార్థకత చేకూర్చుకుందాం. శివానుగ్రహంతో మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకుందాం.* ❀꧁ఓం నమశివాయ
😇My Status - இூ శివరూపం లనగానే వెంటనే గుర్తొచ్చేది శివలింగం ಏರನುಕ್ಥರುಡಿ ನಿನಚಲರಾನಾನತಿ @65. ಇಐ "లిం" అంటే సృష్టి "గం" లంటే లయం: ఈ నుండి మొదలవుతుందో; సృష్టి చరాచర ఎక్కుదడి తిరిగి దేనిలో కలిసి పోతోందో లదే శివలింగం: శివుడైతే; పీఠం పార్వతీదేవి రూపం: నివలింగం కనుక శివశక్తుల సమిష్టి రూపం ఈ శివలింగం: అంతేగాక ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి విశ్వం. ಖಂ೧ಝಾಏಮುನಿ రు అఖంద 6 లింగమధ్యే జిగత్ oso" అన్నాయి ఆగమాలు இூ శివరూపం లనగానే వెంటనే గుర్తొచ్చేది శివలింగం ಏರನುಕ್ಥರುಡಿ ನಿನಚಲರಾನಾನತಿ @65. ಇಐ "లిం" అంటే సృష్టి "గం" లంటే లయం: ఈ నుండి మొదలవుతుందో; సృష్టి చరాచర ఎక్కుదడి తిరిగి దేనిలో కలిసి పోతోందో లదే శివలింగం: శివుడైతే; పీఠం పార్వతీదేవి రూపం: నివలింగం కనుక శివశక్తుల సమిష్టి రూపం ఈ శివలింగం: అంతేగాక ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి విశ్వం. ಖಂ೧ಝಾಏಮುನಿ రు అఖంద 6 లింగమధ్యే జిగత్ oso" అన్నాయి ఆగమాలు - ShareChat