నేడు అమరావతిలోని సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు కీలక అంశాలపై వివరంగా చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలను రాష్ట్ర క్యాబినెట్ ఈ సమావేశంలో ఆమోదించింది.
#IdhiManchiPrabhutvam #CabinetMeeting #ChandrababuNaidu #PayyavulaKeshav #Uravakonda #Anantapur #PayyavulaKeshav #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🙆 Feel Good Status
00:43

