#🇮🇳టీమ్ ఇండియా😍 పోరాట యోధుడికి హ్యాపీ బర్త్ డే
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమమైన ఆల్ రౌండర్లలో ఒకరైన యువరాజ్ సింగ్ బర్త్ డే నేడు. 'సిక్సర్ల కింగ్'గా ప్రసిద్ధి చెందిన యువీ.. 2007 టీ20 WC, 2011 ODI WC విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆల్రౌండర్గా, అద్భుతమైన ఫీల్డర్గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. క్యాన్సర్తో పోరాడి మరీ మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 402 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 11,778 రన్స్, 148 వికెట్లు పడగొట్టారు. #🏏క్రికెట్ 🏏

