ప్రతి రోజూ అనేకమంది రోగులకు శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య అవసరాల కోసం రక్తం అత్యవసరంగా మారుతోంది.
ఈ సేవా కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు శర్వానంద్ గారు తన మద్దతు తెలుపుతూ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు.
తెలుగువారి గర్వకారణం, లెజెండరీ నటుడు, పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్”
📅 జనవరి 18
📍 మీకు దగ్గరలోని ఎన్టీఆర్ రక్తదాన శిబిరంలో
మీ రక్తదానం ఎవరో ఒకరి జీవితానికి కొత్త ఆశను అందించగలదు.
👉 ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములవండి.
👉 రక్తదానం చేసి ప్రాణదానం చేయండి.
#JoharNTR
#NTRVardhanthi
#BloodDonationDrive
#DonateBloodSaveLives
#షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🔊తెలుగు చాట్‌రూమ్😍
00:10

