🎇 *భోగిపండ్లు ఎందుకు పోస్తారు?*
* భోగి రోజు సాయంత్రం భోగిపండ్ల వేడుక ఆనవాయితీ. రేగుపండ్లు, చిల్లర నాణేలు, అక్షతలు, పూలరేకులు కలిపి పిల్లల తల మీద పోసే ఈ ఆచారం 👶 చిన్నారులకు రక్షణ కవచం. బంధుమిత్రులను పిలిచి.. పిల్లలకు హారతిచ్చి, దిష్టి తీసి, ఆశీస్సులనందిస్తారు.
#news #sharechat #bhogi


