*ఇన్‌స్టాలో హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి*
* హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ పరిమితి విధించింది. పోస్ట్ లేదా రీల్‌కు ఇక గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశముందని ప్రకటించింది. ఇంతకుముందు ఇందులో 30 హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకోవడానికి అవకాశముండేది. ప్రస్తుతం కొన్ని సంబంధిత ట్యాగ్‌లే పెట్టడం వల్ల పోస్టు బలంగా వినియోగదారులకు అందుతుందని.. యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుందని సంస్థ భావిస్తోంది. #news #socialmedia #sharechat


