అగ్నిప్రమాదం.. విశాఖలో నిలిచిన రైళ్లు
టాటానగర్ జంక్షన్లో ఆదివారం ఉదయం 5గంటలకు బయల్దేరిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనకాపల్లికి 3గంటలకు పైగా ఆలస్యంతో రాత్రి 12.20గంటలకు వచ్చింది. ఎలమంచి సమీపంలో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3.30గంటల తర్వాత ఆ బోగీలను ట్రైన్ నుంచి విడదీశారు. ఈ ఘటనతో తుని, అనకాపల్లి, విశాఖలో పలు రైళ్లు ఆగిపోయాయి. 2 బోగీల్లోని 82మంది ప్రయాణికులను సామర్లకోటకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
#🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗
00:09

